దినఫలం

మేషం :- రాబడికి మించిన ఖర్చులు, అనుకోని చెల్లింపుల వల్ల ఆటుపోట్లు తప్పవు. స్త్రీల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. మీ సంతానం విద్య, విషయాల పట్ల...Read More
వృషభం :- సోదరుల మధ్య ఆస్తి వ్యవహరాల ప్రస్తావన వస్తుంది. ఆత్మీయుల నుంచి ఆహ్వానం అందుకుంటారు. లీజు, ఏజెన్సీలు, టెండర్ల వ్యవహరాల్లో పునరాలోచన అవసరం. సొంతంగా వ్యాపారం...Read More
మిథునం :- వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు అన్ని విధాల కలిసిరాగలదు. ఉద్యోగస్తులకు తోటివారి వల్ల ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. స్టేషనరీ, ప్రింటర్ రంగా వారికి పురోభివృద్ధి. కొన్ని...Read More
కర్కాటకం :- కుటుంబీకుల మధ్య బంధువుల ప్రస్తావన వస్తుంది. ఎంతటివారినైనా మీ వాగ్ధాటితో మెప్పిస్తారు. కొన్ని అవకాశాలు అనుకోకుండా కలసివస్తాయి. ఖర్చులు అదుపు చేయాలన్న మీ సంకల్పం...Read More
సింహం :- దైవ, సేవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. స్త్రీలకు సెంటిమెంట్లు, శకునాల ప్రభావం అధికం. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ప్రేమికులకు ఓర్పు,...Read More
కన్య :- బ్యాంకు పనుల్లో ఏకాగ్రత అవసరం. వేడుకలు, శుభకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. మీరందిన కానకులు ఎదుటివారిని సంతృప్తిపరుస్తాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం....Read More
తుల :- అనుకున్న పనులు పట్టుదలతో శ్రమించి పూర్తి చేస్తారు. నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు స్టాకిస్టులకు కలిసిరాగదు. అవివాహితులకు కోరుకున్న సంబంధాలు నిశ్చయం కాగలవు. వాహనచోదకులకు ఊహించని...Read More
వృశ్చికం :- ఉద్యోగస్తులు ఓర్పు, అంకితభావంతో పనిచేసి అధికారులను మెప్పిస్తారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. విద్యార్థుల్లో ఆందోళన తొలగి మనోధైర్యం నెలకొంటుంది. ఇతరుల విషయాలకు, వాగ్వివాదాలకు...Read More
ధనస్సు :- వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు శుభదాయకం. బంధు మిత్రుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఖర్చులు...Read More
మకరం :- ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. ఒకరికి సహాయం చేసిమరొకరి ఆగ్రహానికి గురవుతారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. మాట్లాడలేనిచోట మౌనం వహించడంమంచిది....Read More
కుంభం :- వృత్తి వ్యాపారాల్లో కొత్త వ్యూహాల అమలుకు అనుకూలమైన రోజు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా...Read More
మీనం :- మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీ కుటుంబానికి...Read More

అన్నీ చూడండి

ఢిల్లీ బయలుదేరిన మెగాస్టార్ చిరంజీవి ఎందుకంటే....

ఢిల్లీ బయలుదేరిన మెగాస్టార్ చిరంజీవి ఎందుకంటే....

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించారు. సినిమారంగంలో చేసిన సేవలకు, చిరంజీవి ఐ బ్యాంక్ తదితర సేవలు చేస్తున్నందుకు గాను ఈ పురస్కారం ఆయనకకు దక్కింది. ఆమద్య ఓ సందర్భంలో కొందరికి పురస్కారాలు ఢిల్లీలో అందజేశారు.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

లండన్ వెళ్లాలి అనుమతి ఇవ్వండి : నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్

లండన్ వెళ్లాలి అనుమతి ఇవ్వండి : నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్

విదేశాలకు వెళ్లాలని ఉందని అందువల్ల తనకు అనుమతి ఇవ్వాలంటూ హైదరాబాద్ నాంపల్లి కోర్టులో ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 17వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్, నాంపల్లిలోని సీబీఐ కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల అభియోగాల కేసు నేపథ్యంలో సీఎం జగన్‌పై సీబీఐ దాదాపు 38 కేసులను నమోదు చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నారు. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని కోర్టు బెయల్ షరతుల్లో పేర్కొంది.

తెదేపా-జనసేన-భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారా?